ఈనెల చివరికి పదో తరగతి ఫలితాలు?

byసూర్య | Thu, Jun 23, 2022, 08:48 AM

తెలంగాణలో జూన్ 30వ తేదికి పదోతరగతి ఫలితాలు వెల్లడిస్తామని, అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాలు లేకుండా సమగ్రంగా పరిశీలించి ఫలితాలను వెల్లడించనున్నట్లు వెల్లడించారు. అనుకున్న సమయానికి ఫలితాల వెల్లడికి కృషి చేస్తామన్నారు.

Latest News
 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు Fri, Jul 01, 2022, 08:57 AM
సర్పంచ్ సహా ముగ్గురిపై కేసు Fri, Jul 01, 2022, 08:57 AM
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు Fri, Jul 01, 2022, 08:52 AM
నేడు కాంగ్రెస్ సోషల్ మీడియా సమావేశం Fri, Jul 01, 2022, 08:51 AM
నాన్ స్టాప్ బస్ సౌకర్యం కల్పించాలి Fri, Jul 01, 2022, 08:49 AM