మూసి ప్రాజెక్టు లోకి కొనసాగుతున్న వరద నీరు

byసూర్య | Thu, Jun 23, 2022, 09:08 AM

కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు లోకి హైదరాబాద్ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి ఇన్ ప్లో కొనసాగుతుంది. మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4. 46 టీఎంసీలు ) కాగా ప్రస్తుతం 644 అడుగులు (4. 20 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. సూర్యాపేట ప్రజల అవసరాల కోసం 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ప్రాజెక్టు అధికారి బద్రు నాయక్ బుధవారం తెలిపారు.

Latest News
 

నీటి గుంతలోపడి విద్యార్థి గల్లంతు.! Tue, Jul 05, 2022, 12:42 PM
మహిళ దారుణ హత్య Tue, Jul 05, 2022, 12:36 PM
హైదరాబాద్‌లో నకిలీ బాబాలు అరెస్టు Tue, Jul 05, 2022, 12:34 PM
టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ Tue, Jul 05, 2022, 12:33 PM
మళ్లీ రేషన్‌ కార్డుపై ఉచిత బియ్యం Tue, Jul 05, 2022, 12:29 PM