ఆ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు గుడ్ న్యూస్

byసూర్య | Thu, Jun 23, 2022, 07:54 AM

ప్రవేశ పరీక్షలకు సిద్దమయ్యే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఆన్ లైన్ తోపాటు ఆఫ్ లైన్ లో కూడా శిక్షణ ఇవ్వనుంది. దీని కోసం ఇంటర్ బోర్డు ఏర్పాట్లను కూడా చేస్తోంది. శిక్షణ కోసం ఆయా జిల్లాల్లో 32 కోచింగ్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. https://tscie.rankr.io/ లింకు ద్వారా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

Latest News
 

కల్వకుర్తి పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇంజమూరి కిరణ్ ఎన్నిక Fri, Jul 01, 2022, 10:53 AM
బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత Fri, Jul 01, 2022, 10:41 AM
విద్యార్థినులను సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి Fri, Jul 01, 2022, 10:39 AM
వృద్ధురాలి మెడలో నుంచి బంగారం చోరీ Fri, Jul 01, 2022, 10:38 AM
కేంద్ర సహాయమంత్రి రాజరాజేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు Fri, Jul 01, 2022, 10:36 AM