డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు

byసూర్య | Fri, May 20, 2022, 05:04 PM

భువనగిరి ఏరియా హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన డయాలసిస్ కేంద్రం, మరమ్మత్తుల శంకుస్థాపన మరియు నూతనంగా నిర్మించబడిన యూనిట్లని శుక్రవారం ప్రారంభించిన ఆర్థిక మరియు వైద్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు , ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ , ఎమ్మెల్సీ శ్రీ ఎలిమినేటి కృష్ణారెడ్డి , స్థానిక శాసనసభ్యులు శ్రీ పైళ్ల శేఖర్ రెడ్డి , తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ , ఆయిల్ పడరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి , జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి , భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నర్సయ్య గౌడ్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Latest News
 

జిల్లా బిజెపి నేత సంగప్ప కు ఘన సన్మానం Wed, Jul 06, 2022, 03:26 PM
బంగారు తెలంగాణ ఇదేనా: బండి సంజయ్ Wed, Jul 06, 2022, 02:32 PM
రాష్ట్రాలకు ఇచ్చే రుణాలలో తెలంగాణకు కోత...షాకిచ్చిన కేంద్రం Wed, Jul 06, 2022, 02:31 PM
మంచి రోజులొచ్చాయి..గ్యాస్ ధరలు పెరిగాయి: కేటీఆర్ Wed, Jul 06, 2022, 02:30 PM
అక్కడ ఇకపై ఇంటర్మీడియట్ విద్య బోధన Wed, Jul 06, 2022, 02:29 PM