స్టాఫ్ నర్స్ మంజులతకు ప్రశంసా పత్రం బాహుకరించిన మంత్రి హరీష్ రావు

byసూర్య | Sat, May 14, 2022, 08:54 AM

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణం మధ్యలో గల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో విధులు నిర్వహించే స్టాఫ్ నర్స్ బి. మంజులతకు వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో నిర్వహినచిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్బాన్ని పురస్కరించుకొని స్వామీ వివేకానంద ఆడిటోరియం గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశంసా పత్రం అందజేశారు.


Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM