![]() |
![]() |
byసూర్య | Sat, May 14, 2022, 08:54 AM
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ కు రానున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాకుండా విధానాలతో తెలంగాణకు రావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పొలిటికల్ టూరిస్టుగా వచ్చి ఊక దంపుడు మాటలు చెప్పి వెళ్లొద్దని. తెలంగాణకు ఏం చేస్తారో అమిత్ షా చెప్పాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారో. ఇవ్వరో చెప్పాలన్నారు.