రేపటి నుంచి తుర్కపల్లిలో భూలక్ష్మి జాతర

byసూర్య | Sat, May 14, 2022, 08:53 AM

నారాయణఖేడ్ మండల పరిధిలోని తుర్క పల్లి గ్రామంలో ఈ ఆదివారం నుంచి భూలక్ష్మి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ స్రవంతి పరమేష్ తెలిపారు. ఉత్సవాలలో భాగంగా రేపు గణపతి పూజ, నైవేద్యం, బండ్ల ప్రదర్శన, బోనాల ఊరేగింపు ఉంటుందని, 16న పాచీ బండ్ల ప్రదర్శన, అన్నదాన కార్యక్రమం, కుస్తీ పోటీలు నిర్వహిస్తామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


Latest News
 

తెలంగాణలో 9,618 గ్రూప్ 4 ఖాళీల భర్తీపై కీలక ఆదేశాలు Thu, May 19, 2022, 05:11 PM
రేకుల ఇంటికి రూ.7.2 లక్షల కరెంటు బిల్లు! Thu, May 19, 2022, 05:03 PM
తగ్గిన బంగారం ధరలు Thu, May 19, 2022, 04:59 PM
ప్రియుడితో జవాన్ భార్య రాసలీలలు.. ఒక్కసారిగా ఆలా చూసి Thu, May 19, 2022, 04:27 PM
సింగరేణిలో పెండింగ్ లో ఉన్న వారసులకు ఉద్యోగాలు Thu, May 19, 2022, 04:17 PM