స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు పెంపు

byసూర్య | Sat, May 14, 2022, 08:49 AM

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న 2021-22 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు నూతన, రెనివల్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును మే 12 నుంచి మే 21 వరకు పొడిగించినట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ అఖిలేష్ రెడ్డి తెలిపారు. కావున విద్యార్థులు నిర్ణీత గడువులోగా https://telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకావాలని సూచించారు.


Latest News
 

డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన హరీష్ రావు Fri, May 20, 2022, 05:04 PM
కోడి ధరలు కొండెక్కాయి Fri, May 20, 2022, 05:00 PM
వ్యక్తి కిడ్నీలో 206 రాళ్లు Fri, May 20, 2022, 04:32 PM
తెలంగాణలో జనసేన పోటీ: పవన్ కళ్యాణ్ Fri, May 20, 2022, 04:21 PM
పదవ తరగతి విద్యార్థులకు టీఎస్ఆర్టీసి బంపర్ ఆఫర్ Fri, May 20, 2022, 03:47 PM