ఉరివేసుకొని యువకుడు మృతి
 

by Suryaa Desk |

భువనగిరిలోని చందుపట్ల గ్రామంలోఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతూరి భాను (21) ప్రస్తుతం హోటల్ నడుపుతూ తల్లిదండ్రులకు సహాయం చేస్తున్నాడు. బుధవారం రాత్రి తన స్నేహితుడి సెల్‌ఫోన్‌తో మాట్లాడి గదిలో పెళ్లి చేసుకున్నాడు. చెల్లి శ్వేత గదిలోకి వచ్చి చూసేసరికి అతను ఉరివేసుకుని ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
గురువారం ప్రారంభంకానున్న పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి Wed, Jan 19, 2022, 10:30 PM
ఇక పై ఇంగ్లీష్ మీడియంలోనే 'డిఎస్సి' రిక్రూట్‌మెంట్: మంత్రి సబితా Wed, Jan 19, 2022, 10:13 PM
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ Wed, Jan 19, 2022, 10:07 PM
ఆటో కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి Wed, Jan 19, 2022, 09:43 PM
రేపు కరోనా పరిస్థితుల పై వైద్య శాఖ సమీక్ష Wed, Jan 19, 2022, 09:24 PM