నార్కట్‌పల్లి మెడికల్ కాలేజీలో 15 మంది విద్యార్థులకు కరోనా

byసూర్య | Tue, Jan 11, 2022, 09:56 PM

నార్కట్‌పల్లి కామినేని మెడికల్ కాలేజీలో పదిహేను మంది నర్సింగ్ విద్యార్థులకు కరోనా వచ్చినట్లు స్పష్టమైంది.కరోనా టెస్టులకు వెళ్లకుండా కాలేజీ యాజమాన్యం తమను బంధించారంటూ బాధిత విద్యార్థి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలిపారు.విద్యార్థుల కు కరోనా వచ్చింది అన్నా విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచిందనడం అవాస్తవమని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.


Latest News
 

కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టిన ఎమ్మెల్యే Wed, May 25, 2022, 05:03 PM
నేటి బంగారం ధరలు Wed, May 25, 2022, 04:51 PM
నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల Wed, May 25, 2022, 04:02 PM
తెలంగాణలో స్టాడ్లర్ రైల్ 1000 కోట్ల పెట్టుబడి Wed, May 25, 2022, 03:37 PM
ప్రధాని టూర్ కు మంత్రి తలసాని Wed, May 25, 2022, 03:35 PM