ప్రగతి భవన్‌ దగ్గర నిరసన దీక్ష : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
 

by Suryaa Desk |

ఈ నెల 17న ప్రగతి భవన్‌ ఎదుట నిరసన దీక్ష దిగుతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఐదు ప్రధాన డిమాండ్లతో ప్రజా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో అన్‌ఆథరైజ్డ్ లేఔట్ ప్లాట్లను రెగ్యులర్ చేయాలి అని జగ్గారెడ్డి  డిమాండ్ చేశారు. రైతులకు లక్ష రుణమాఫీని ఒకే విడతలో చెల్లించాలి అని, రుణమాఫీ ని నాలుగు విడతలుగా  చెల్లించడం వల్ల మిత్తి కే సరిపోతుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకు పెన్షన్ ఇవ్వడం లేదు అని, మహిళా గ్రూపుల కు రుణాలే ఇవ్వడం లేదు అని జగ్గారెడ్డి విమర్శించారు.


Latest News
మున్సిపాలిటీ అధికారుల వేధింపులు.. మహిళా వ్యాపారి ఆత్మహత్యాయత్నం Thu, Jan 27, 2022, 09:46 PM
డ్రగ్స్ పెడ్లర్ ‘టోనీ’ కి ఐదు రోజుల కస్టడీ Thu, Jan 27, 2022, 09:34 PM
తెలంగాణ లో అప్పటినుండి నైట్ కర్ఫ్యూ Thu, Jan 27, 2022, 09:29 PM
ఖమ్మం లో దారుణం.. మైనర్ బాలికపై 53 ఏళ్ల వ్యక్తి అత్యాచారయత్నం Thu, Jan 27, 2022, 09:19 PM
ప్రారంభోత్సవానికి సిద్ధమైన కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ప్రాజెక్ట్ Thu, Jan 27, 2022, 09:14 PM