ఆరోగ్యాన్ని కాపాడే గ్రీన్ పీస్...!

byసూర్య | Tue, Jan 11, 2022, 01:03 PM

చలికాలంలో పచ్చి బఠానీ తీసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలు లభించడంతో పాటు మన డైజేషన్‌ వ్యవస్థ బాగుటుందని చెబుతున్నారు నిపుణలు. ఇందులో ఎక్కువ స్థాయిలో ఫైబర, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల వీటిని న్యూట్రియెంట్లకు పవర్‌హౌస్‌ గా పిలుస్తారు. ఉడికించిన పచ్చి బఠానీలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. ఒబేసిటీ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది మంచి ఫుడ్‌. చర్మంపై ముడతలు రాకుండా చేయడంలో పచ్చి బఠానీలు ఉపయోగపడతాయి.


Latest News
 

కండోమ్‌లు ఎక్కువగా వాడుతుంది ముస్లింలే.. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ Sun, Apr 28, 2024, 10:26 PM
తెలంగాణలో తమిళనాడు పార్టీ పోటీ.. Sun, Apr 28, 2024, 08:59 PM
78 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలు రాస్తున్న కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి Sun, Apr 28, 2024, 08:54 PM
ఓయూలో నీటి కష్టాలు.. 1000 మందికి ఒక్క ట్యాంకరా?.. ఆగ్రహంతో ఊగిపోయిన అమ్మాయిలు Sun, Apr 28, 2024, 08:50 PM
తెలంగాణ: మందుబాబులకు పెద్ద కష్టమే వచ్చి పడింది Sun, Apr 28, 2024, 08:45 PM