ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఒకదాన్నొకటి 8 కార్లు ఢీ
 

by Suryaa Desk |

ఒకదాన్నొకటి 8 కార్లు ఢీ . హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట అవుటర్ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం ఎనిమిది కార్ లు ఒకదానినొకటి ఢీకొనడంతో ఓవర్ రింగ్ రోడ్డు పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఓఆర్ఆర్ పై ఉన్న ఓ పెట్రోల్ బంకు దగ్గర లారీ ఆకస్మాత్తుగా అడ్డురావడంతో వేగంగా వెళుతున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న మరి కొన్ని కార్లు ముందుకు వెళుతున్న కారును ఢీ కొన్నాయి.అయితే ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ వాహనాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. 


 


 


 


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM