నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు
 

by Suryaa Desk |

ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20. 175 టీఎంసీలకు గాను శనివారం ఉదయం వరకు 20. 175 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 1545 క్యూసెక్కుల నీరు వస్తుండగా, హైదరాబాద్ మెట్రో పనులకు 276 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, 2 గేట్లు ఎత్తి 1148 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


Latest News
తెలంగాణ నుంచి వరి సేకరణపై కేంద్రం బాధ్యత వహించదు: పీయూష్ గోయల్ Thu, Dec 09, 2021, 12:29 AM
వరి సంక్షోభానికి కేంద్రమే బాధ్యత వహించాలి : కేటీఆర్ Thu, Dec 09, 2021, 12:07 AM
హరిత భవనాలు ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ Wed, Dec 08, 2021, 11:36 PM
నిజామాబాద్‌లో ముగ్గురు వ్యక్తులు హత్య Wed, Dec 08, 2021, 10:58 PM
ఎన్నికల అభ్యర్థులకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి: ఖమ్మం కలెక్టర్ Wed, Dec 08, 2021, 10:42 PM