నగరంలో కురుస్తున్న మోస్తరు వర్షం
 

by Suryaa Desk |

హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. అసెంబ్లీ, బషీర్ బాగ్, బేగంబజార్ , కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్ నగర్ లో ఉదయం నుంచి వర్షం పడుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానకి నగరవాసులు తడిసి ముద్దయ్యారు. కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపైకి నీరు చేరుతుండటంతో. వాహనదారులు, బాటసారులు సమస్యలు ఎదుర్కొన్నారు.


 


 


Latest News
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు Wed, Dec 01, 2021, 07:39 PM
ధాన్యం కొనకుండా.. గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు?:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Wed, Dec 01, 2021, 07:33 PM
త్వరలో కమలం గూటికి మరో ఉద్యమకారుడు..? Wed, Dec 01, 2021, 07:18 PM
రేపటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు.. సరిహద్దుల్లో నిఘా పెంపు Wed, Dec 01, 2021, 07:08 PM
అంబేద్కర్ విగ్రహం తీసుకెళ్లి జైల్లో పెట్టారు.. ఇంకా ఇవ్వలేదు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ Wed, Dec 01, 2021, 07:02 PM