రాబోయే 48 గంటలు జాగ్రత్త
 

by Suryaa Desk |

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా తీరం దాటిన సంగతి తెలిసిందే. అయితే రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


Latest News
తెలంగాణ కరోనా అప్డేట్ Wed, Dec 01, 2021, 09:21 PM
ఈ రోజు నుండి నూతన మద్యం పాలసీ అమలు Wed, Dec 01, 2021, 09:12 PM
నేరాల నియంత్రణకు డైనమిక్ పెట్రోలింగ్ వ్యవస్థ: సీపీ అంజనీకుమార్ Wed, Dec 01, 2021, 09:05 PM
మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు కానిస్టేబుల్.. పోక్సో కింద కేసు నమోదు Wed, Dec 01, 2021, 07:39 PM
ధాన్యం కొనకుండా.. గంగుల కమలాకర్ ఎక్కడికి వెళ్లారు?:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి Wed, Dec 01, 2021, 07:33 PM