ఘోర రోడ్డు ప్ర‌మాదం... ఇద్దరు మృతి
 

by Suryaa Desk |

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తూరు మున్సిపాలిటీలో లారీ చక్రాల కింద పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఐఓసీ ఇండియన్ ఆయిల్ పంప్ సమీపంలో అన్నా చెల్లెలు ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మరికల్ మండలం కొండారెడ్డి పల్లికి చెందిన చంద్రశేఖర్, మమతగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 11:24 AM
అదుపు తప్పి హుస్సేన్‌సాగర్‌లో దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి గాయాలు Sun, Nov 28, 2021, 11:19 AM
నాలుగు లక్షల విక్రయాల మార్కును దాటినా రెనాల్ట్ క్విడ్ Sun, Nov 28, 2021, 12:42 AM
ఫలక్‌నుమా రెండో దశ పనులు త్వరలో ప్రారంభం Sun, Nov 28, 2021, 12:36 AM
నవంబర్ 28న టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం Sun, Nov 28, 2021, 12:31 AM