ఏ56 5జీని లాంఛ్ చేసిన ఒప్పో

byసూర్య | Tue, Oct 26, 2021, 02:30 PM

న్యూఢిల్లీ : ఒప్పో న్యూ ఏ సిరీస్ 5జీ ఫోన్ ఏ56 5జీని లాంఛ్ చేసింది. 5జీ కనెక్టివిటీతో పాటు మెరుగైన సామర్ధ్యం కోసం న్యూ ఏ సిరీస్ ఫోన్‌లో మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్‌ను చైనా కంపెనీ తీసుకువచ్చింది. ఏ55 5జీకి కొనసాగింపుగా ఏ56 5జీని ఒప్పో లాంఛ్ చేసింది. ప్రస్తుతం చైనాలో ఏ56 5జీని ఒప్పో లాంఛ్ చేయగా త్వరలోనే భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.ఇక ఒప్పో ఏ56 5జీ ఫోన్ దాదాపు రూ 18,800కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్‌, పర్పుల్‌, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులో ఉంది.


Latest News
 

ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే Sat, Apr 27, 2024, 09:08 PM
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ Sat, Apr 27, 2024, 09:04 PM
బాబూ మోహన్‌కు షాకిచ్చిన ఎన్నికల సంఘం.. ఐపాయ్, ఎన్నికలకు దూరం Sat, Apr 27, 2024, 08:59 PM
ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే.. ఈ నెంబర్‌కు కాల్ చేయండి Sat, Apr 27, 2024, 08:51 PM
భార్య తిడితే మాత్రం ఇలాంటి పని చేస్తారా.. మరీ ఇంత సెన్సిటివ్‌గా ఉన్నావేంటయ్యా Sat, Apr 27, 2024, 08:47 PM