ట్రాక్టర్ బోల్తా.. 30 మందికి తీవ్ర గాయాలు
 

by Suryaa Desk |

నల్గొండ జిల్లా దామరచర్ల మండల శివారులోని శూన్యపాడు వద్ద శుక్రవారం ఉదయం ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జానపాడు దర్గాలో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం మాదల గ్రామానికి చెందిన గ్రామస్థులుగా గుర్తింపు.


Latest News
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM
రైల్వే ఉద్యోగి దారుణ హత్య.. Sat, May 08, 2021, 12:44 PM