సీఎస్ సోమేష్ కు కరోనా
 

by Suryaa Desk |

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. సీఎస్ సోమేష్ కుమార్ సోమవారం సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు,అధికారులతో భేటి అయ్యారు. దీంతో వారందరిలో ఆందోళన నెలకొంది. సీఎస్ కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సీఎం కేసీఆర్ కూడా సీఎస్ కాంటాక్టులో ఉండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు Sat, May 08, 2021, 04:07 PM
ప్రేమించడం లేదనే కోపంతో దారుణం Sat, May 08, 2021, 03:33 PM
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి పర్యటన Sat, May 08, 2021, 02:09 PM
ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి: మేయర్ Sat, May 08, 2021, 01:42 PM
వ్యాక్సినేషన్‌ సెంటర్లలో దొరకని స్లాట్స్‌ Sat, May 08, 2021, 01:15 PM