శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 2.5 కిలోల బంగారం పట్టివేత

byసూర్య | Wed, Mar 31, 2021, 10:33 AM

హైదరాబాద్‌ : శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి 2.5 కిలోల బంగారాన్ని సీజ్‌ చేశారు. వైర్లు కట్‌ చేసే పరికరాల్లో దాచి బంగారాన్ని తరలిస్తుండగా.. సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నా అక్రమార్కులు మారడం లేదు. కొత్త పద్ధతులను అవలంభిస్తూ బంగారం రవాణా చేస్తూ అధికారులకు చిక్కుతున్నారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM