రేషన్ సరఫరాకు ఇక పై ఓటిపి

byసూర్య | Wed, Jan 13, 2021, 01:18 PM

రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికే యోచన చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ఓటిపి పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. లబ్ధిదారుల్లో 30 శాతం మందికి ఆధార్ తో మొబైల్ లింక్ లేనట్లు తేలింది. ఇందుకోసం మీ-సేవ కేంద్రాల్లో మొబైల్ నంబర్ లింక్ చేయించుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM