శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి వరద ప్రవాహం

byసూర్య | Mon, Oct 19, 2020, 12:13 PM

శ్రీ రాజరాజేశ్వర(మిడ్ మానేరు) జలాశయానికి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు 5 గేట్లు ఎత్తి 6477 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 317.31 మీటర్లకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27.527 టీఎంసీలకు గాను... ప్రస్తుతం 25.786 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 9778 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో: 6477 క్యూసెక్కులుగా ఉంది. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM