తెలంగాణలో ఒక్కరోజే 8 కరోనా కేసులు..

byసూర్య | Sun, Mar 29, 2020, 12:17 PM

తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే తెలంగాణలో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 67 మంది కరోనా బారినపడగా ఒకరు కోలుకున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ బులెటిన్ అధికారికంగా వెల్లడించింది.


Latest News
 

మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి Thu, May 02, 2024, 05:01 PM
ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ Thu, May 02, 2024, 04:56 PM
దేశం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించాలి Thu, May 02, 2024, 04:50 PM
పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం Thu, May 02, 2024, 04:33 PM
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త Thu, May 02, 2024, 04:31 PM