చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

byసూర్య | Sun, Mar 29, 2020, 11:55 AM

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని మక్తవెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలో కాళికాదేవి ఆలయం దగ్గర గ్రామానికి చెందిన ఓ రైతు లేగదూడ పై చిరుత దాడి చేసి చంపేసింది. గతంలో కూడా అనంతసాగర్ గండి చెరువు రాంపూర్ కుసుమసముద్రం గ్రామాలలో చిరుత దాడిలో అనేక మంది రైతుల పశువుల పై దాడి చేసి చంపేసిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి రైతుల పశువుల పై దాడి చేస్తున్న చిరుతను బంధించాలని వేడుకుంటున్నారు. గతంలో ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM