కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్

byసూర్య | Sun, Jan 12, 2020, 03:39 PM

సీఎం కేసీఆర్ తన గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే తమ అన్నను కాంగ్రెస్‌లోకి వెళ్లేలా చేశారన్నారు. బెల్లంపల్లిలో బీజేపీ గెలిచేలా ఉండటంతో ఈ కుట్రకు తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న కాంగ్రెస్‌లోకి వెళ్లడం ఆయన వ్యక్తిగతమని మాజీ ఎంపీ వివేక్ స్పష్టం చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM