సికింద్రాబాద్ - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు ప్రారంభం

byసూర్య | Sun, Jan 12, 2020, 12:21 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు నేడు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్ జనరల్ మేనేజర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 5 గంటల 50 యాభై నిమిషాలకు బయలుదేరే ఈ ప్రత్యేక రైలు రేపు ఉదయం (సోమవారం ఉదయం) 8 గంటల 50 యాభై నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుందని ఆయన వివరించారు. సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి ప్రయాణం అయ్యే ఈ రైలు మంగళవారము నాడు ఉదయం7 ఏడు గంటల 40 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు రాకపోకలు సాగించే ఈ ప్రత్యేక రైలు వరంగల్ , ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్, కొత్తవలస, విజయనగరం ,చీపురుపల్లి స్టేషన్ లలో ఒక్క నిమిషం పాటు నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM