కార్మికుల ఉద్యోగాలు తొలగించింది ప్రతిపక్షాలా ? : భట్టి

byసూర్య | Mon, Oct 14, 2019, 02:58 PM

తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల ఉద్యోగాలు తొలగించింది ప్రభుత్వమా.. ప్రతిపక్షాలా అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని గతంలో కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. నష్టాన్ని పూడ్చటానికి ఆర్టీసీ ఆస్తులు అమ్ముతానడం ఎక్కడి న్యాయయమని ప్రశ్నించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM