మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం?

byసూర్య | Mon, Oct 14, 2019, 12:40 AM

ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మెఘా’ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి అరెస్ట్ కు ఈడి రంగం సిద్ధం చేసిన‌ట్టు వ్యాపార వ‌ర్గాల‌లో ఓ వార్త విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతోంది.  ఇటీవ‌ల ఐటీ సోదాల్లో అక్రమ లావాదేవీలు  బట్టబయట‌కు రావ‌టంతో ఈడీ ఎంట‌ర‌వుతోంద‌ని విన‌వ‌స్తోంది.  రెండ్రోజుల సోదాల్లో ఇప్పటికే కీలక డాక్యుమెంట్లు, హర్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకోగా, సోదాలలో లభ్యమైనవాటితోపాటు టివి9 ర‌వి ప్ర‌కాష్ ఇచ్చిన ఆదారాల‌ను కూడా క్రోడీకరించిన   కేంద్ర సంస్థలు అవకతవకలు జరిగినట్లు నిర్దారించుకున్నట్లు  ఓ గుస‌గుస‌.  వేల కోట్ల అంశాలపై మెఘా కృష్ణారెడ్డి నుండి సమాధానం రాబట్టాల్సి ఉన్నందున ఈడీ కూడా సీన్లోకి ఎంటరై దీనిపై నిజాలు నిగ్గు తేల్చే అవకాశం కనపడుతోందని తెలుస్తోంది.  ఈ క్ర‌మంలోనే   మెఘా కృష్ణారెడ్డి అరెస్ట్‌ తప్పకపోవచ్చని, మనీలాండరింగ్.. హవాలా అంశాల‌లో ఆయన జైలుకు వెళ్లక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM