భాగ్యనగరంలో భారీ వర్షం, నీట మునిగిన ఇళ్లు

byసూర్య | Fri, Oct 11, 2019, 08:12 PM

భాగ్యనగరంలో భారీ వర్షం కొనసాగుతూనే ఉంది. 10రోజులు నుంచి కురుస్తున్న కుంభ వృష్టి.. శుక్రవారం కూడా దంచికొట్టింది. దీంతో రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. నేరెడ్ మెట్ లో ఇళ్లలోకి నీరు చేరగా, ఎల్బీనగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో చింతల్ కుంట చెక్ పోస్టు వరకు వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రం ఆఫీస్ ల నుంచి ఇంటికి వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమీర్ పేట, బేగంపేట, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉప్పల్, కుషాయిగూడ, తార్నాక, హబ్సీగూడలో భారీ వర్షం కురిసింది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM