మొక్కలు తిన్న మేకలు.. యజమానికి జరిమానా

byసూర్య | Fri, Aug 23, 2019, 01:25 PM

హరితహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సరీల్లో మొక్కలను విరివిగా పెంచుతున్నారు. అయితే వికారాబాద్ జిల్లా పరిధిలోని చిలుకూరు ఆలయం ఏర్పాటు చేసిన నర్సరీలోకి మేకలు ప్రవేశించాయి. ఆ తర్వాత అక్కడున్న మొక్కలన్నింటినీ మేకలు తినేశాయి. దీంతో మేకల యజమానికి చిలుకూరు పంచాయతీ కార్యదర్శి రూ. 500 జరిమానా విధించారు. మేకల యజమాని నుంచి జరిమానాను వసూలు చేశారు పంచాయతీ కార్యదర్శి.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM