నగరవాసులకు వెసులుబాటు.. జేబీఎస్ నుండి మెట్రో

byసూర్య | Thu, Aug 22, 2019, 07:29 PM

నగరవాసులకు మరో వెసులుబాటు. జూబ్లీ బస్ స్టఏషన్ నుంచి మెట్రో రైలు సర్వీసులు డిసెంబరు నుంచి అందుబాటులోకి రానున్నాయి. కారిడార్-2 కు సంబంధించి జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లీబన్ వరకు ఈ సర్వీస్ రాకపోకలు సాగుతాయి. పదిహేను కిలోమీటర్ల ఈ మార్గంలో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 9.6 కిలోమీటర్ల మార్గానికి అనుమతులు లభించాయి. మెట్రో రైలుకు నగరవాసుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు తొమ్మిది కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఇదిలా ఉంటే మెట్రో ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చినపక్షంలో నగరంలో వాహన కాలుష్యానికి కొంతమేర చెక్ పడుతుందని భావిస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM