రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

byసూర్య | Thu, Mar 21, 2019, 08:08 AM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మఖ్దుంపూర్‌లో బుధవారం అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలోని జుక్కల్‌లో 38.9 డిగ్రీలు, బిచ్కుందలో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్‌లో 39.2 డిగ్రీలు, ఉండవెల్లిలో 38.8 డిగ్రీలు, నిజామాబాద్‌ జిల్లాలో 39.1 డిగ్రీలు, నవీపేటలో 38.8 డిగ్రీలు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలో 38.9 డిగ్రీలు, కొత్తకోట మండలం 38.8 డిగ్రీలు, మెదక్‌ జిల్లాలో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM