గుండెపోటుతో డీసీఎం డ్రైవర్ మృతి

byసూర్య | Tue, Mar 19, 2019, 10:08 AM

సూర్యపేట జిల్లాలోని తిరుమలగిరి క్రాస్‌రోడ్డు వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. పెద్దపల్లి నుంచి గుంటూరు వెళుతున్న డీసీఎం వాహనం డ్రైవర్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. రోడ్డు పక్కన వ్యాన్ ఆపిన డ్రైవర్ సీటులోనే ఒరిగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM