బలవంతంగా రంగు చల్లితే చర్యలు

byసూర్య | Tue, Mar 19, 2019, 10:04 AM

హోలీ వేడుకల్లో బలవంతంగా రంగులు చల్లితే చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. రోడ్లు, జనం సంచరించే ప్రాంతా ల్లో బలవంతంగా రంగులు చల్లడంపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 22న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, మద్యం, కల్లు దుకాణాలూ మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. వాహనాలపై గుంపులుగా తిరుగుతూ శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దని సూచించారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM