ప్రభుత్వం ఏర్పడి 40 రోజులైనా క్యాబినేట్‌ ఏర్పడలేదు: గండ్ర

byసూర్య | Sun, Jan 20, 2019, 01:20 PM

ప్రభుత్వం ఏర్పడి 40 రోజులైనా క్యాబినేట్‌ ఏర్పడలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాసన సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రద్దుతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. మళ్లి ఎన్నికల కోడ్‌ వస్తుందన్నారు. గవర్నర్‌ స్పీచ్‌ కేసీఆర్‌ ఎన్నికల స్పీచ్‌లా ఉందని అన్నారు. శాసన సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. మీ గవర్నరంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గండ్ర తన ప్రసంగంలో సంభోదించారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM