ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌కు గుర్తింపు

byసూర్య | Sun, Jan 20, 2019, 11:25 AM

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చను చేపట్టారు. కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. మల్లు భట్టివిక్రమార్కను ప్రతిపక్షనేతగా ప్రకటించారు. ప్రతిపక్షనేతగా ఎన్నికైన భట్టి విక్రమార్కను సీఎం కేసీఆర్ అభినందించారు. 119 స్థానాలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో 10 శాతం సీట్లు సాధించే పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది. గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో గెలుపొందింది.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM