నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం నువ్వే

byసూర్య | Thu, Jan 17, 2019, 11:49 AM

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్ కీపర్ ఈ మధ్య జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో ఎంతగా సక్సెస్ సాధించాడో మనకు తెలుసు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా నిలవడంతోపాటు నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో మొత్తం 350 పరుగులు చేశాడు. అంతేకాదు ఆసీస్ కెప్టెన్ టిమ్ పేన్‌కు మాటకు మాట ఇచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే అతనెప్పుడూ అంత ఉల్లాసంగా ఎందుకు ఉంటాడో.. అతని సక్సెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలిసింది. పంత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటోతో ఈ విషయాన్ని వెల్లడించాడు. అందులో ఓ అమ్మాయితో దిగిన ఫొటోను పంత్ షేర్ చేశాడు. నేను ఇంత ఆనందంగా ఉండటానికి కారణం నువ్వే.. అందుకే నిన్ను సంతోషంగా ఉంచడమే నా పని అని పంత్ ఓ క్యాప్షన్ ఇచ్చాడు. 


 


 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM