జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తిస్తే... సినిమా నుంచి అశ్వ‌నీద‌త్ పీకేసారు

by సూర్య | Sat, Jun 22, 2019, 03:23 PM

తాజాగా ఓ చిత్రంలో తనను ఎంపిక చేసిన ప్రముఖ నిర్మాత అశ్విని దత్, త‌ను షూటింగ్ కు హాజ‌రు కాక‌ముందే యూనిట్ లిస్టులో తన పేరును తొలగించారని  ఇదెక్క‌డి న్యాయ‌మ‌ని అన్నారు న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత అయిన పోసాని కృష్ణ‌ముర‌ళి.  ఇటీవ‌ల ఓ ఛాన‌ల్ ఇంటర్వ్యూ లో   ఆయ‌న మాట్లాడుతూ ఇండస్ట్రీ లో తనకు ఈ మధ్య కాలంలో ఆఫర్స్ బొత్తిగా రావడం లేదని, వచ్చిన ఆఫర్స్ కూడా త‌న వ‌ర‌కు పూర్తిగా రాకుండానే ర‌ద్ద‌యిపోతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. దీనికి ప్ర‌ధాన కారణం నేను జగన్ తో ఉండడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం అని చెప్పుకొచ్చారు.  ఇటీవల కొన్ని సినిమాల నుంచి తనను తీసేశారని కార‌ణం  కానీ చంద్రబాబుని తిట్టడ‌మేన‌ని చెప్పుకొచ్చార‌ని. కి ఇండస్ట్రీ లో చాలావరకు టీడీపీ కే మద్దతు తెలుపుతున్నార‌ని రూఢీ అవుతోంది.  అందుకే నాకు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తున్నారని పోసాని ఆరోపించారు.   


 


 

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM