డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు'

by సూర్య | Sat, May 04, 2024, 08:07 PM

వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించిన రోమియో చిత్రం ఏప్రిల్ 11న విడుదల అయ్యింది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ ని 'లవ్ గురు' అనే టైటిల్ తో తెలుగురాష్ట్రాలలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేసారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.


తాజాగా స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ సినిమా మే 10, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదలా చేసి ప్రకటించింది. ఈ సినిమాలో మృణాళిని రవి కథానాయికగా నటిస్తోంది. మీరా విజయ్ ఆంటోనితో కలిసి విజయ్ ఆంటోని తన బ్యానర్ విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్‌పై ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'రజాకార్' నుండి పొత్తుగడ్డ మీద వీడియో సాంగ్ అవుట్ Sat, May 18, 2024, 04:23 PM
తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సిద్ధార్థ్ Sat, May 18, 2024, 04:21 PM
తన వివాదాస్పద ట్వీట్‌ను తొలగించిన నాగబాబు Sat, May 18, 2024, 04:19 PM
'టర్బో' సౌత్ కొరియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 03:57 PM
3.2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లవ్ మి - ఇఫ్ యు డేర్' ట్రైలర్ Sat, May 18, 2024, 03:49 PM