బిగ్ బాస్ లో ప్రముఖ యాంకర్ ..?

by సూర్య | Sat, Jun 22, 2019, 09:50 PM

బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది .. ఇప్పటికి జరిగిన రెండు షోలు మంచి సక్సెస్ అవడంతో మూడో సీజన్ ఎప్పుడో మొదలవుతుందా అన్న ఆసక్తిని అందరిని రేకెత్తించింది .. అయితే అభిమానులకు బిగ్ బాస్ శుభవార్తను అందజేసింది .. తాజాగా ఈ షో త్వరలో మొదలవుతుందని ఓ ప్రేమోను కూడా విడుదల చేసింది .. దీనితో ఈ షో పైన ప్రేక్షకులు మరింత ఆసక్తిని పెంచుకున్నారు .. అయితే ఈ షోకి హోస్ట్ గా నాగార్జుననే ఉంటారని తెలుస్తుంది . అయితే దీనిపైనే అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది .. అయితే ఈ షోలో పాల్గొనే కుటుంబ సభ్యులు ఎవరన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు .. అయితే ఇందులో ప్రముఖ యాంకర్ లాస్య పాల్గొంటున్నారని తెలుస్తుంది ..


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM