ఛోటా ది గ్రేట్‌! మొన్న కాజ‌ల్‌...నిన్న త‌మ‌న్నా!

by సూర్య | Sat, Jun 22, 2019, 10:42 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప కెమెరామెన్లలో ముందు వరుసలో ఉంటాడు ఛోటా కే నాయుడు. ఆయన కెమెరా నుంచి చాలానే హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే సినిమాను కూడా అందంగా చూపించడంలో ఆయన దిట్ట. అందుకే ఇండస్ట్రీలో కూడా ఆయన విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే ఛోటా ఇటీవలే ఓ వేడుకలో చందమామ కాజల్ నచ్చిందని చెప్పి.. ఆమెను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకున్నాడు. ఆ హఠాత్ సంఘటనకు కాజల్ కూడా షాకయ్యింది. ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. అయితే ఇప్పుడు చాలారోజుల తర్వాత మళ్ళీ ఛోటా కే నాయుడు వార్తల్లో నిలిచాడు. రీసెంట్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ‘రాజుగారి గది 3’ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఆ రోజున జరిగిన కార్యక్రమంలో తమన్నా.. పక్కనే ఛోటా కే నాయుడు నిలబడ్డాడు.  ప్రేమగా తమన్నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. దానికి తమన్నా ఏమి అనలేకపోయింది. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM