'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్

by సూర్య | Sat, May 04, 2024, 08:18 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా జూన్ లో పెద్ద స్క్రీన్‌లపైకి రానున్నట్లు ప్రకటించారు. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా విడుదల జులై కి వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో లేటెస్ట్ టాక్.

ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
'టర్బో' రన్ టైమ్ లాక్ Sat, May 18, 2024, 04:55 PM
'వార్ 2' గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, May 18, 2024, 04:52 PM
LCU షార్ట్ ఫిల్మ్ టైటిల్ ఇదేనా? Sat, May 18, 2024, 04:50 PM
ఈ వారం విడుదల కానున్న OTT సినిమాలు మరియు సిరీస్ Sat, May 18, 2024, 04:46 PM
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాకి కరణ్ జోహార్ స్పెషల్ గిఫ్ట్ Sat, May 18, 2024, 04:45 PM