హ్యాక్ అయిన బిగ్ బి ట్విట్టర్ అకౌంట్!

by సూర్య | Tue, Jun 11, 2019, 08:22 PM

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అందులో అమితాబ్ ప్రొఫైల్ ఫొటోను మార్చి.. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫొటోను పెట్టారు హ్యాకర్లు. అంతేకాదు ఆయన వ్యక్తిగత వివరాలలో లవ్ పాకిస్థాన్ అనిపేర్కొంటూ టర్కీష్ జెండా ఎమోజీని పొందపరిచారు. దీంతో బిగ్ బీ ముంబై సైబర్ యూనిట్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు మాట్లాడుతూ బిగ్ బీ ట్విట్టర్ హ్యాక్‌పై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. హ్యకర్లు పోస్ట్ చేసిన ట్వీట్‌లో ‘‘సమస్త ప్రపంచానికి ఇదే మా పిలుపు. టర్కీష్ ఫుట్ బాలర్స్ పట్ల ఐలాండ్ రిపబ్లిక్ ప్రవర్తించిన తీరును మేం ఖండిస్తున్నాం. మేం మృదువుగా మాట్లాడినా.. కఠినంగా వ్యవహరిస్తున్నాం. అది చెప్పడానికికే ఈ సైబర్ దాడి. అయిల్జిద్ టిమ్ టర్కీష్ సైబర్ ఆర్మీ’’ అంటూ తెలిపారు. అయితే ఇదే హ్యాకర్ల గ్రూప్ గతంలో షాహిద్ కపూర్, అనుపమ్ ఖేర్ తదితులు ట్విట్టర్ల ఖాతాలను హ్యాక్ చేశారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM