ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్

by సూర్య | Sat, Jun 10, 2023, 10:45 AM

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ శుక్రవారం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తల్లి అంజనాదేవి, అల్లు అరవింద్-నిర్మల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు బాబీ, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ హాజరయ్యారు. ఫొటోలను వరుణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM