మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్లి సందడి...వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం

by సూర్య | Fri, Jun 09, 2023, 09:02 PM

మెగా ఫామిలీలో పెళ్లి సందడి మొదలైంది.మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నరు. తాజగా వీరిద్దరి నిశ్చితార్థం ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో ఘనంగా జరగనుంది.  వీరి ఇంట్లో జరిగిన వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్-ఉపాసన,అంజనాదేవి, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. వరుణ్ లావణ్య పెళ్లి ఈ ఏడాది చివర్లో జరగనుందని తెలుస్తోంది.వరుణ్ తేజ్ ప్రస్తుతం గాంధీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 25న థియేటర్లో విడుదల కానుంది. 


 


 

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM