టైట్ ఫిట్ డ్రెస్ లో శాన్వి పరువాల విందు..!

by సూర్య | Sat, Jun 10, 2023, 10:54 AM

కన్నడ బ్యూటీ శాన్వి శ్రీవాస్తవ టాలీవుడ్ లో అంతగా పాపులర్ కాలేదు. కానీ ఆమె హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం టాలీవుడ్ లోనే. ఆది సాయికుమార్ హీరోగా చేసిన లవ్లీ చిత్రంతో శాన్వి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దివంగత మహిళా దర్శకురాలు బి జయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్నే దక్కించుకుంది. కానీ శాన్వికి ఆశించిన ఆఫర్స్ అంతగా రాలేదు. రెండు మూడు చిత్రాల్లో నటించిన తర్వాత శాన్వి టాలీవుడ్ కెరీర్ ముగిసిపోయింది. లవ్లీ తర్వాత ఆమె ప్యార్ మే పడిపోయానే, రౌడీ లాంటి చిత్రాల్లో మాత్రమే నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆఫర్స్ రాకపోవడంతో శాన్వి కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితం ఐంది. అయితే ఇటీవల శాన్వి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోస్ కి యువత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. టైట్ ఫిట్ ఓపెన్ షోల్డర్ టాప్, ప్యాంట్ లో శాన్వీ శ్రీవాస్తవ ఇస్తున్న ఫోజులు మెరుపులు మెరిపిస్తున్నాయి. శాన్వీ శ్రీవాస్తవ గ్లామర్ షోకి నెట్టింట కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. చెక్కిన శిల్పంలాగా ఆమె పరువాలు ప్రదర్శిస్తోంది. నెవర్ బిఫోర్ అనిపించే స్ట్రక్చర్ తో శాన్వీ కుర్రాళ్లని ఊరిస్తోంది. 


 





Latest News
 
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM
తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన సిద్ధు జొన్నలగడ్డ Sat, May 18, 2024, 06:10 PM
బుక్ మై షోలో "OG" క్రేజ్ Sat, May 18, 2024, 06:09 PM