'నేను స్టూడెంట్ సర్' 4 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 08, 2023, 04:00 PM

రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేష్ నటించిన 'నేను స్టూడెంట్ సర్' సినిమా జూన్ 2, 2023న థియేటర్‌లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద విడుదలైన నాలుగు రోజులలో 0.05 కోట్ల రేంజ్ లో వసూలు చేసినట్లు సమాచారం.


ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో బెల్లంకొండ గణేష్ సరసన అవంతిక దాసాని జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో సునీల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ మరియు అనిత్ మధాడి ఈ సినిమాకి సంగీతం అందించారు. ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM