షాలినీ పాండే అందాల జాతర..!

by సూర్య | Thu, Jun 08, 2023, 03:59 PM

అర్జున్ రెడ్డి సినిమాను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం అయింది షాలినీ పాండే.మొదటి సినిమాతోనే బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. దాంతో ఆమెకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.కానీ ఏం లాభం.. ఈ క్రేజ్ ఆమెకు అవకాశాలు తీసుకురాలేకపోయింది. స్టార్ హీరోలు ఎవరూ షాలినీ పాండేకు అవకాశాలు ఇవ్వలేదు. కానీ యావరేజ్ హీరోల సినిమాల్లో నటించింది. పోనీ వాటితో ఏమైనా హిట్లు పడ్డాయా అంటే అదీ లేదు. కేవలం యావరేజ్ టాక్ లతో సరిపెట్టుకుంది. దాంతో ఆమె ఇక్కడ ఉంటే లాభం లేదని బాలీవుడ్ కు చెక్కేసింది.అక్కడకు వెళ్లిన తర్వాత కాస్త స్లిమ్ గా తయారైంది. నాజూకు అందాలతో సెగలు పుట్టిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో బాగానే ఛాన్సులు పడుతోంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఎప్పటికప్పుడు తన బోల్డ్‌ అందాలను పరిచేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఇప్పుడు మరోసారి దారుణమైన డ్రెస్ లో రెచ్చిపోయింది.


 





Latest News
 
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM
ప్రీపోన్ అయ్యిన మమ్ముట్టి 'టర్బో' Wed, May 01, 2024, 09:14 PM
'సాలార్ 2' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Wed, May 01, 2024, 09:08 PM
'రంగస్థలం' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, May 01, 2024, 09:04 PM