ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ లో అఖండ స్క్రీనింగ్

by సూర్య | Thu, Nov 24, 2022, 11:59 AM

నవంబర్ 20 నుండి గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమం జరుగుతున్న విషయం తెలిసిందే కదా. మన తెలుగు నుండి ఈ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శింపబడడానికి RRR, అఖండ, సినిమా బండి, ఖుదీరాం బోస్ చిత్రాలు సెలెక్ట్ అయ్యాయి. పోతే, ఈ రోజు అక్కడ అఖండ మూవీ స్క్రీనింగ్ జరగుతుంది.


బాలయ్య- బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో గతేడాది వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల విశేష ప్రశంసలను దక్కించుకుంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.

Latest News
 
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై చరణ్ వైరల్ ట్వీట్ ..!! Mon, Dec 05, 2022, 09:18 AM
స్మాల్ స్క్రీన్ పై "లైగర్" పవర్ పంచ్... ఎప్పుడంటే..? Sun, Dec 04, 2022, 11:15 PM
పవన్ కళ్యాణ్ - సుజీత్ సినిమాపై ప్రభాస్ రియాక్షనిదే ..!! Sun, Dec 04, 2022, 11:04 PM
18 పేజెస్ : "టైమివ్వు పిల్ల" రిలీజ్ టైం ఫిక్స్..!! Sun, Dec 04, 2022, 10:45 PM
హిట్ 2 చూసిన బాలకృష్ణ ... ఏమన్నారంటే..? Sun, Dec 04, 2022, 09:54 PM